AI Background generatorతో నాణ్యమైన బ్యాక్గ్రౌండ్లను ఉచితంగా సృష్టించండి
మీ చిత్రంలోని అంశానికి ప్రత్యేకంగా సరిపోయే, అధిక నాణ్యత గల, వాస్తవికమైన, అనుకూలీకరించగల AI బ్యాక్గ్రౌండ్లను రూపొందించడానికి Picsart AI Background టూల్‌ను ఉపయోగించండి.
AI ఇమేజ్ మోడళ్లతో AI బ్యాక్‌గ్రౌండ్‌ను సృష్టించండి
AI బ్యాక్‌గ్రౌండ్‌ను మెరుగుపెట్టిన విజువల్స్‌గా, డిజైన్ ఆలోచనలుగా, సవరించడానికి సిద్ధంగా ఉన్న అసెట్లుగా మార్చడానికి ఇమేజ్ మోడళ్లను ఉపయోగించండి.
కస్టమ్ AI Backgroundలతో బ్యాక్‌డ్రాప్‌లను తక్షణమే మార్చండి
కొన్నిసార్లు సరైన విజువల్ కోసం గంటల తరబడి వెతికినా ఏమీ దొరకకపోవచ్చు. AIతో ఆ సమస్య గతం. ఇప్పుడు ఏదీ చేతితో గీయకుండా లేదా మార్చకుండా, ఎవరైనా మొదటి నుంచి బ్యాక్గ్రౌండ్లను సులభంగా సృష్టించవచ్చు. మీ చిత్రాన్ని అప్లోడ్ చేసి, కొన్ని పదాల్లో మీ ఆలోచనను వివరించండి. ఉన్న బ్యాక్‌గ్రౌండ్ స్థానంలో కొత్తదాన్ని రూపొందించడానికి Picsart జనరేటివ్ AIని ఉపయోగిస్తుంది.

కస్టమ్ AI Backgroundలతో స్టూడియో-స్థాయి విజువల్స్‌ను మీరే సృష్టించండి
మీ ఫోన్ కెమెరా, Picsartతోనే స్టూడియో-స్థాయి ఫోటోలను సృష్టించగలిగితే, ఖరీదైన ఫోటోషూట్లు లేదా స్టాక్ ఫోటోగ్రఫీ ప్రొవైడర్లు అవసరం లేదు. AI Background Generatorతో సాధారణ ఫోటోలను అందరి దృష్టిని ఆకర్షించే ఉత్పత్తి చిత్రాలు, ప్రచార సామగ్రిగా మార్చండి. మీ ఉత్పత్తి ఫోటోగ్రఫీ, సోషల్ మీడియా ప్రకటనలు, పోర్ట్రెయిట్లు ఇంకా మరెన్నో మెరుగుపరచడానికి, మళ్లీ ఉపయోగించగల విభిన్న శైలుల్లో అత్యంత వాస్తవికమైన, సందర్భానికి తగిన బ్యాక్‌డ్రాప్‌లను సృష్టించండి.

బ్యాక్‌గ్రౌండ్ క్రియేటర్‌తో ఏమేం చేయవచ్చో చూడండి
మీ ఉత్పత్తికి సరిపోయే సెట్టింగ్‌ను సృష్టించండి

రూపొందించిన బ్యాక్‌గ్రౌండ్‌లతో నాణ్యమైన ఈ-కామర్స్ ఫోటోలను రూపొందించి ఖర్చు తగ్గించండి
భౌతిక ఉత్పత్తుల ఫోటోషూట్లలో ఫోటోగ్రాఫర్లు, లైటింగ్, కెమెరా పరికరాలు, సెట్ ప్రాప్‌లు, స్టూడియో వంటి ఎన్నో అవసరాలు ఉంటాయి. వీటన్నింటినీ వదిలేసి, Picsart AI Background changerతో ఉత్పత్తి ఫోటోల కోసం నాణ్యమైన బ్యాక్‌డ్రాప్‌లను సృష్టించి సమయం, బడ్జెట్ ఆదా చేసుకోండి. ముఖ్యమైన ఉత్పత్తి నుంచి దృష్టి మళ్లకుండా దాన్ని సమర్థంగా ప్రదర్శించే సెట్లను AIతో రూపొందించండి.

మీ ఉత్పత్తి కోసం తక్షణ బ్యాక్‌గ్రౌండ్ సూచనలను పొందండి
తక్షణ ఆటో-బ్యాక్‌గ్రౌండ్ సూచనలతో మీ విజువల్ కంటెంట్ పనిని వేగవంతం చేయండి. ప్రాంప్ట్ బాక్స్‌లో ఏమీ టైప్ చేయకుండానే నాణ్యమైన ఫలితాలను పొందండి. మీ ఉత్పత్తి చిత్రాన్ని అప్లోడ్ చేసి, మిగతాదంతా బ్యాక్‌గ్రౌండ్ మేకర్‌కు వదిలేయండి. ఆటోమేటిక్ బ్యాక్‌గ్రౌండ్ తొలగింపు, సందర్భానికి తగిన బ్యాక్‌గ్రౌండ్ రూపొందింపుతో మీ ఈ-కామర్స్ ఉత్పత్తి ఫోటోగ్రఫీ సిద్ధం చేయడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించండి.

మీ బ్రాండింగ్‌కు సరిపోయే AI బ్యాక్గ్రౌండ్లను రూపొందించండి
వివిధ శైలుల్లో బ్యాక్గ్రౌండ్లను సృష్టించడానికి హద్దులే లేవు. ప్రాంప్ట్ బాక్స్‌లో మీ బ్రాండ్ శైలిని వివరించండి లేదా తక్షణ ఫలితాల కోసం ముందే రూపొందించిన ఎంపికలను ఉపయోగించండి. ఒకే ఉత్పత్తి ఫోటో కోసం వివిధ శైలులను త్వరగా పరిశీలించి, మీ బ్రాండ్‌కు ఏది బాగా సరిపోతుందో చూడండి. మినిమలిస్ట్ గులాబీ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉత్పత్తిని స్టాండ్‌పై ఉంచిన ఈ-కామర్స్ ఫోటో కావాలా? లేక ముదురు మార్బుల్ కిచెన్ కౌంటర్టాప్తో సాధారణమైన సెట్టింగ్ కావాలా? AIతో ఇవన్నీ చేయవచ్చు.

ఉత్పత్తి లిస్టింగ్లన్నింటిలో ఒకే శైలిని కొనసాగించండి
మీ ఉత్పత్తి విజువల్స్ అన్నింటిలోనూ ఒకే అందమైన రూపాన్ని ఉంచాలనుకుంటున్నారా? విభిన్న AI బ్యాక్‌గ్రౌండ్ శైలులను ప్రయత్నించండి. మీ బ్రాండ్‌కు సరిపోయేది దొరికాక, ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి ఇతర చిత్రాలకూ అదే ప్రాంప్ట్‌ను మళ్లీ ఉపయోగించండి!

ప్రొఫైల్ చిత్రాల కోసం బ్యాక్గ్రౌండ్లను సృష్టించండి
మీ ప్రొఫైల్ చిత్రం కోసం బ్యాక్గ్రౌండ్లను సృష్టించి, ఆన్లైన్లో ప్రత్యేకంగా కనిపించండి. AI Backgroundను కస్టమ్ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ మేకర్‌గా ఉపయోగించి, మీ పోర్ట్రెయిట్లకు ఆకట్టుకునే బ్యాక్‌డ్రాప్‌ను పొందండి. వాన్ గోగ్ Starry Night ముందు “పోజ్” ఇవ్వకూడదా? లేదా రిక్రూటర్లను ఆకట్టుకునేలా మరింత మెరుగైన, ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్ కోసం సాధారణ స్టూడియో బ్యాక్‌గ్రౌండ్‌ను ఎంచుకోవచ్చు.

Picsartతో AI-రూపొందించిన బ్యాక్గ్రౌండ్లకు మించి వెళ్లండి
AIతో పనిచేసే ఫోటో ఎడిటింగ్ టూల్స్‌తో మీ విజువల్ క్రియేషన్ పనిని మరింత శక్తివంతం చేయండి. చిత్ర నాణ్యతను మెరుగుపరచడం నుంచి AI కళను సృష్టించడం, వాల్పేపర్లు, AI అవతార్లు ఇంకా మరెన్నో చేయండి! ఇవన్నీ ఒకే సౌకర్యవంతమైన ఇంటర్ఫేస్లో ఉండటంతో, టూల్స్ మధ్య మారాల్సిన అవసరం లేదు.

బ్యాక్‌గ్రౌండ్‌ను ఎలా రూపొందించాలి
How to
మీ చిత్రాన్ని అప్లోడ్ చేయండి
బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చాలనుకుంటున్న చిత్రాన్ని ఎంచుకోండి.
AI Backgroundతో చిత్రాల కోసం బ్యాక్గ్రౌండ్లను సృష్టించండి
అత్యాధునిక బ్యాక్‌గ్రౌండ్ మేకర్‌తో ప్రత్యేకంగా కనిపించే విజువల్స్‌ను సృష్టించండి. కొన్ని పదాల్లో మీ ఆలోచనను వివరించి, ఫోటోలోని అంశానికి తగ్గ బ్యాక్గ్రౌండ్లను రూపొందించండి.

AI Background Generator తరచుగా అడిగే ప్రశ్నలు
AI బ్యాక్‌గ్రౌండ్ క్రియేటర్, కస్టమ్ AI-రూపొందించిన బ్యాక్‌డ్రాప్‌లను సృష్టించడానికి AI Image Generator సాంకేతికతను ఉపయోగిస్తుంది.
మీడియాలో Picsart




ప్రతి సృజనాత్మక ఆలోచనకు బ్యాక్గ్రౌండ్లను రూపొందించండి
Pro
Most popularAI tools for everyday creative work.
Ultra
Most powerfulHeavy AI usage for creators & teams.
Enterprise
Custom AI solutions for large organizations.
- Volume discounts on credit rate
- On-demand top-ups








