ఆన్లైన్ పుస్తక కవర్ తయారీ సాధనం
Picsart పుస్తక కవర్ క్రియేటర్‌తో వేగంగా పుస్తక కవర్లను రూపొందించండి. నిపుణులు రూపొందించిన, అనుకూలీకరించగల టెంప్లేట్లతో క్షణాల్లో ఆకట్టుకునే కవర్లను డిజైన్ చేయండి.
- మీ కథలోని భావానికి సరిపోల్చండి
- శీర్షిక, కళాకృతిని మెరుగుపరచండి

AI ఇమేజ్ మోడళ్లతో పుస్తక కవర్లను డిజైన్ చేయండి
కవర్ ఆర్ట్, శీర్షికకు సరిపోయే విజువల్స్, జానర్‌కు తగిన డిజైన్ ఆలోచనలను అన్వేషించడానికి ఇమేజ్ మోడళ్లను ఉపయోగించండి.
అన్ని జానర్ల కోసం పుస్తక కవర్ టెంప్లేట్లు
Picsart ముందే డిజైన్ చేసిన టెంప్లేట్లతో మీ తదుపరి మిస్టరీ థ్రిల్లర్, రొమాన్స్ నవల లేదా డిటెక్టివ్ కథ కోసం సృజనాత్మక కవర్లను రూపొందించండి. పాఠకులు మీ రచనను చదవకముందే వారిని ఆకట్టుకునే పుస్తక కవర్‌ను సృష్టించండి!
పుస్తక కవర్‌ను ఎలా రూపొందించాలి
ఆకట్టుకునే పుస్తక కవర్లను డిజైన్ చేయండి
చూపు తిప్పుకోనివ్వని, పాఠకులపై చెరగని తొలి ముద్ర వేసే పుస్తక కవర్‌ను డిజైన్ చేయండి. Picsart పుస్తక కవర్ తయారీ సాధనం డిజైన్ నైపుణ్యాలు అవసరం లేని, సులభంగా ఉపయోగించగల ఆన్లైన్ టూల్. వివిధ టెంప్లేట్లలో ఒకదాన్ని ఎంచుకుని, మీ సృజనాత్మకతకు పదును పెట్టి, ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా, మరచిపోలేని కవర్‌ను రూపొందించండి.

AIతో పుస్తక కవర్‌ను రూపొందించండి
మీరు స్వయంగా ప్రచురించిన రచనలు, పరిమిత ప్రాప్యత కంటెంట్ల పుస్తక కవర్లను మరింత మెరుగుపరచండి. Kindle Store వంటి ఈ-బుక్ స్టోర్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మరింత కనిపించేలా చేయండి. మీ గ్రాఫిక్స్, ఫోటోలను అప్లోడ్ చేసి, మీ డిజైన్‌లో వాటిని కలపడానికి బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ ను ఉపయోగించండి. AI ఇమేజ్ ఎక్స్టెండర్తో ఫోటోలను విస్తరించి, డిజైన్‌కు మరింత బాగా సరిపోయేలా చేయండి. ఏ జానర్, భావానికైనా సరిపోయే చిత్రాలు, బ్యాక్గ్రౌండ్ల విస్తృత లైబ్రరీని అన్వేషించండి.

ఏ జానర్‌కైనా సరిపోయే పుస్తక కవర్ టెంప్లేట్లను అన్వేషించండి
నైపుణ్యం కలిగిన డిజైనర్లు రూపొందించిన విభిన్న జానర్లకు ప్రత్యేకమైన పుస్తక కవర్ టెంప్లేట్లను పొందండి. రంగురంగుల పిల్లల పుస్తకం, స్వీయ-సహాయ పుస్తకం లేదా మినిమలిస్ట్ ట్రూ క్రైమ్ డ్రామా—ఏదైనా సరే, సిద్ధంగా ఉపయోగించగల, అనుకూలీకరించగల టెంప్లేట్లు మీ పుస్తక కవర్ రూపకల్పనకు స్ఫూర్తినిస్తాయి. టెంప్లేట్లను పరిశీలించి, మీ శైలి, జానర్‌కు బాగా సరిపోయేదాన్ని కనుగొనండి.

మీ పుస్తక కవర్‌ను క్షణాల్లో అనుకూలీకరించండి
Picsart పుస్తక కవర్ తయారీ సాధనంతో ఏ టెంప్లేట్నైనా పూర్తిగా అనుకూలీకరించండి. ఫోటో ఎడిటర్‌ను ఉపయోగించివచనాన్ని సవరించండి,ఫాంట్లు, బ్యాక్‌గ్రౌండ్ రంగులనుమార్చండి, చిత్రాలను సరైన కోణంలో ఉంచడానికి వాటిని తిప్పండిమరియు మీ పుస్తకానికి లక్షల్లో ఒకటిగా నిలిచే కవర్‌ను రూపొందించండి.
- ఎడిటర్లో వివరాలను మెరుగుపరచండి

Picsart పుస్తక కవర్ తయారీ సాధనంతో మీ రచనను మరింత మెరుగుపరచండి
కస్టమ్ పుస్తక కవర్లతో మీ ప్రచురణను మరింత విస్తరించండి
మీరు స్వయంగా ప్రచురించినా లేదా ప్రత్యామ్నాయ మార్కెటింగ్ వ్యూహాల కోసం చూస్తున్న చిన్న ప్రచురణ సంస్థ అయినా, Picsart పుస్తక కవర్ క్రియేటర్‌తో మీరే ప్రొఫెషనల్ కవర్లను రూపొందించండి. జానర్‌కు ప్రత్యేకమైన టెంప్లేట్లను సవరించి, మీ ప్రేక్షకులకు ఏ డిజైన్లు నచ్చుతాయో పరీక్షించండి. ఈ టూల్లోని సులభంగా ఉపయోగించగల ఇంటర్ఫేస్లో బ్రష్‌ను చేతపట్టి, విభిన్న అంశాలు, ఫాంట్లు, రంగుల కలయికలతో ప్రయోగాలు చేయండి.

పుస్తక కవర్ క్రియేటర్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
Picsart ఆన్లైన్ పుస్తక కవర్ తయారీ సాధనాన్ని ఉపయోగించడానికి డిజైన్ అనుభవం లేదా నైపుణ్యాలు అవసరం లేదు.
Picsart నుంచి మరిన్ని టూల్స్‌ను అన్వేషించండి

PDF తయారీ సాధనం
Picsart టెంప్లేట్ల సేకరణతో చక్కగా కనిపించే PDF ఫైళ్లను తక్షణమే రూపొందించండి.
డాక్యుమెంట్ తయారీ సాధనం
Picsart టెంప్లేట్లతో ఆకర్షణీయమైన డాక్యుమెంట్ డిజైన్లను సులభంగా రూపొందించండి.
ఇన్ఫోగ్రాఫిక్ తయారీ సాధనం
సిద్ధంగా ఉపయోగించగల Picsart టెంప్లేట్లతో సమాచారభరితమైన ఇన్ఫోగ్రాఫిక్‌లను రూపొందించండి.
YouTube బ్యానర్ తయారీ సాధనం
Picsartతో మీ YouTube వీడియోల కోసం ఆసక్తికరమైన థంబ్‌నెయిల్‌లను డిజైన్ చేయండి.
ఆహ్వాన పత్రిక తయారీ సాధనం
Picsart ఆహ్వాన పత్రిక తయారీ సాధనంతో కస్టమ్ ఆహ్వాన పత్రికలను సులభంగా రూపొందించండి.
చిత్రాల పిక్సెల్‌లను సరిచేయండి
Picsart AI ఆధారిత ఇమేజ్ ఎన్‌హాన్సర్‌తో చిత్రాలను స్పష్టంగా మార్చండి.
ఫ్లయర్ తయారీ సాధనం
ప్రభావవంతమైన ఫ్లయర్ డిజైన్లతో మీ బ్రాండ్, ఈవెంట్ లేదా ఆశయాన్ని ప్రచారం చేయండి.
ప్రచురణ, ప్రమోషన్, కంటెంట్ కోసం పుస్తక కవర్లను డిజైన్ చేయండి
Pro
Most popularAI tools for everyday creative work.
Ultra
Most powerfulHeavy AI usage for creators & teams.
Enterprise
Custom AI solutions for large organizations.
- Volume discounts on credit rate
- On-demand top-ups





