ఆన్లైన్ స్టోరీబోర్డ్ క్రియేటర్
డిజైన్ నైపుణ్యాలు లేకుండానే స్టోరీబోర్డ్ టెంప్లేట్లు, డ్రాగ్-అండ్-డ్రాప్ సాధనాలను ఉపయోగించి స్టోరీబోర్డ్లను రూపొందించండి. Picsartలోని సరళమైన స్టోరీబోర్డ్ మేకర్‌తో సమయం వృథా కాకుండా ప్రతి వివరాన్నీ ప్లాన్ చేసి, అనుకూలీకరించండి.
- మీ కథలోని ప్రతి సన్నివేశాన్ని చూడండి
- విజువల్స్, గమనికలను ఒకేచోట ఉంచండి

AI ఇమేజ్ మోడళ్లతో స్టోరీబోర్డ్లను డిజైన్ చేయండి
స్టోరీబోర్డ్లను మెరుగైన విజువల్స్‌గా, డిజైన్ ఆలోచనలుగా, ఎడిట్ చేయడానికి సిద్ధంగా ఉన్న అసెట్లుగా మార్చేందుకు ఇమేజ్ మోడళ్లను ఉపయోగించండి.
ప్రతి శైలిలోనూ స్టోరీబోర్డ్ టెంప్లేట్లను కనుగొనండి
ముందే డిజైన్ చేసిన స్టోరీబోర్డ్ టెంప్లేట్లతో మీ కథా నిర్మాణాన్ని మెరుగుపరచి, వేగవంతం చేయండి. మీ అవసరాలకు, తుది ఆలోచనకు సరిపోయేలా టెంప్లేట్‌లోని ప్రతి అంశాన్ని సులభంగా అనుకూలీకరించండి.
Picsartతో స్టోరీబోర్డ్ను ఎలా రూపొందించాలి
మరింత సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి స్టోరీబోర్డ్లను రూపొందించండి
స్టోరీబోర్డ్ అనేది కథలోని కీలక సన్నివేశాలు, షాట్లు, కెమెరా కోణాలను సూచించే చిత్రాలతో కూడిన దృశ్యరూపం. మీ ఆలోచనను స్పష్టం చేసుకుని, సినిమా, మార్కెటింగ్, శిక్షణ, ఇతర వీడియో ప్రాజెక్ట్‌లను వేగవంతం చేయడానికి మీ బృందంతో కలిసి పని చేయండి. Picsartలోని సరళమైన ఫిల్మ్ స్టోరీబోర్డ్ మేకర్‌ను ఉపయోగించి మీ ఆలోచనలను సులభంగా చిత్రీకరించి, మరింత మెరుగైన తుది ఫలితాన్ని పొందండి.

ఒకే స్టోరీబోర్డ్ క్రియేటర్‌లో మీకు కావాల్సినవన్నీ పొందండి
Picsart ఆన్లైన్ స్టోరీబోర్డ్ మేకర్‌తో మీరు స్టోరీబోర్డ్ను ఎలా డిజైన్ చేయాలనే దానిపై పూర్తి నియంత్రణ పొందండి. సరైన స్టోరీబోర్డ్ టెంప్లేట్‌ను ఎంచుకుని, త్వరగా చిత్రీకరణకు సిద్ధం కావడానికి సులభంగా టెక్స్ట్‌ను జోడించండి, చిత్రాలను అప్లోడ్ చేయండి. లేదా, అంతర్నిర్మిత ఎడిటింగ్, డిజైన్ సాధనాలను అన్వేషించడానికి సమయం తీసుకోండి, వివరాలు జోడించడానికి సరైన స్టిక్కర్లను కనుగొనండి, ఎడిట్ చేయడానికి సులభమైన డ్రాగ్-అండ్-డ్రాప్ ఫీచర్‌ను ఉపయోగించండి.

స్టోరీబోర్డ్లను డిజైన్ చేయండి
స్టోరీబోర్డ్ క్రియేటర్‌తో మీ కథలకు ఊతమివ్వండి. ప్రక్రియను వేగవంతం చేసి, మీ ప్రెజెంటేషన్‌ను మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు పెరుగుతున్న స్టోరీబోర్డ్ టెంప్లేట్లసేకరణను పొందండి. అధిక ఖర్చు లేకుండా మీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించండి; ఖాళీ పేజీని చూస్తూ ఉండకుండానే స్టోరీబోర్డ్ను రూపొందించండి.

అన్నీ ఒకేచోట ఉన్న ఎడిటర్‌తో స్టోరీబోర్డ్లను రూపొందించండి
మీ ప్రత్యేక ఆలోచనకు సరిపోయే కస్టమ్ స్టోరీబోర్డ్ను రూపొందించాలనుకుంటున్నారా? మొదటి నుంచి స్టోరీబోర్డ్లను రూపొందించడానికి కావాల్సినవన్నీ ఒకేచోట కనుగొనండి. Picsart సరళమైన ఫోటో ఎడిటర్‌కు వెళ్లి, మీ క్యాన్వాస్ పరిమాణాన్ని ఎంచుకుని, సృష్టించడం ప్రారంభించండి. స్టిక్కర్లు, బ్యాక్గ్రౌండ్ల వంటి అసెట్ల విస్తృత అంతర్నిర్మిత లైబ్రరీలను ఉపయోగించండి, AI సాధనాలతో సెకన్లలో వివరణాత్మక స్కెచ్లను రూపొందించండి, అలాగే సులభంగా అధిక నాణ్యత గల అనిమే క్యారెక్టర్లను రూపొందించండి.

ఏ అవసరానికైనా స్టోరీబోర్డ్లను రూపొందించండి
చిత్రీకరణను మరింత త్వరగా ప్రారంభించండి
వీడియో ప్రొడ్యూసర్‌గా, యానిమేటర్‌గా లేదా ఫిల్మ్‌మేకర్‌గా, Picsartతో మీ విజువల్స్, కథా మలుపులను మరింత వేగంగా, సులభంగా ప్లాన్ చేయవచ్చు. అనుకూలీకరించగల టెంప్లేట్లు, ఎడిటింగ్ సాధనాలు మీ ఆలోచనను మరింత స్పష్టంగా చూపించడంలో సహాయపడతాయి. దాంతో మీరు మీ బృందంతో సమర్థంగా కమ్యూనికేట్ చేసి, మీ కథను మరింత ప్రభావవంతంగా చెప్పవచ్చు.

సులభమైన స్టోరీబోర్డ్ క్రియేటర్‌తో ప్రారంభించండి
అద్భుతమైన స్టోరీబోర్డ్లను మరింత వేగంగా రూపొందించడానికి సిద్ధంగా ఉన్నారా? Picsart ఆన్లైన్ స్టోరీబోర్డ్ మేకర్‌తో ప్రారంభించండి! సాధనాల మధ్య మారకుండా సృష్టిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అంతర్నిర్మిత అసెట్ లైబ్రరీతో పాటు, ప్రారంభకులకు అనుకూలమైన గ్రాఫిక్ డిజైన్ సాధనాలను కూడా అన్వేషించండి.
స్టోరీబోర్డ్ మేకర్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
మీ స్టోరీబోర్డ్లో ప్రతి షాట్‌ను సూచించే విజువల్స్‌తో పాటు, కథను అర్థం చేసుకోవడానికి అవసరమైన వివరాలను తెలిపే టెక్స్ట్ ఉండాలి. కెమెరా కోణాలు, ట్రాన్సిషన్లు, స్పెషల్ ఎఫెక్ట్‌లకు సంబంధించిన గమనికలను కూడా చేర్చవచ్చు.
Picsart నుంచి మీకు నచ్చే మరిన్ని సాధనాలు

PDF మేకర్
నైపుణ్యంతో రూపొందించిన టెంప్లేట్లతో నిమిషాల్లో ప్రొఫెషనల్‌గా కనిపించే PDFను సృష్టించండి.
ఇన్ఫోగ్రాఫిక్ మేకర్
అధిక నాణ్యత గల ఇన్ఫోగ్రాఫిక్‌లను రూపొందించడానికి టెంప్లేట్లు, సులభమైన సాధనాలను ఉపయోగించండి.
డాక్యుమెంట్ మేకర్
ముందే డిజైన్ చేసిన టెంప్లేట్లతో అన్ని అవసరాలకూ ప్రొఫెషనల్ డాక్యుమెంట్లను రూపొందించండి.
ఫ్లయర్ మేకర్
అందమైన, ఎడిట్ చేయగల టెంప్లేట్లు మరియు డిజైన్ సాధనాలతో నిమిషాల్లో ఫ్లయర్లను డిజైన్ చేయండి.
YouTube థంబ్‌నెయిల్ మేకర్
టెంప్లేట్లు, AI సాధనాలతో మరిన్ని క్లిక్‌లు పొందే థంబ్‌నెయిల్‌లను రూపొందించండి.
టైమ్‌లైన్ మేకర్
టైమ్‌లైన్ టెంప్లేట్లతో చారిత్రక సమాచారాన్ని ఆకట్టుకునేలా చూపించండి.
బుక్ కవర్ మేకర్
సులభంగా ఉపయోగించగల టెంప్లేట్లతో సెకన్లలో ఆకర్షణీయమైన పుస్తక కవర్‌ను డిజైన్ చేయండి.
ఇన్విటేషన్ మేకర్
సులభమైన టెంప్లేట్లు, డిజైన్ సాధనాలతో అందమైన ఆహ్వాన పత్రికలను రూపొందించండి.
ప్లానింగ్, అభ్యాసం, కంటెంట్ కోసం స్టోరీబోర్డ్లను డిజైన్ చేయండి
Pro
Most popularAI tools for everyday creative work.
Ultra
Most powerfulHeavy AI usage for creators & teams.
Enterprise
Custom AI solutions for large organizations.
- Volume discounts on credit rate
- On-demand top-ups





