వాటర్‌మార్క్ మేకర్‌తో మీ ఫోటోలకు రక్షణ కల్పించండి
Picsart వాటర్‌మార్క్ మేకర్‌తో వాటర్‌మార్క్‌లు జోడించడం ఇక శ్రమతో కూడిన పని కాదు. మీ ఫోటోకు లేదా మీ అన్ని ఫోటోలకు ఒకేసారి సులభంగా లోగోను జోడించండి. అంతేకాకుండా, అనేక రకాల డిజైన్ టూల్స్, ఎఫెక్ట్‌లతో మీ వాటర్‌మార్క్‌లను అనుకూలీకరించవచ్చు.
- మీ ఫోటోలతో మీ పేరును ఉంచండి
- దాని పరిమాణం, స్థానాన్ని ఎంచుకోండి

AI ఇమేజ్ మోడల్‌లతో వాటర్‌మార్క్‌లను సృష్టించండి
మీ పనికి వాటర్‌మార్క్ జోడించే ముందు, లోగోలు, మార్కులు, విజువల్ సిస్టమ్‌లను రూపొందించడానికి ఇమేజ్ మోడల్లను ఉపయోగించండి.
వాటర్‌మార్క్ మేకర్‌ను ఎలా ఉపయోగించాలి
మీ బ్రాండ్లాగే ప్రత్యేకంగా ఉండే వాటర్‌మార్క్‌లను డిజైన్ చేయండి
మీ బ్రాండ్లాగే ప్రత్యేకంగా ఉండే వాటర్‌మార్క్‌లతో పోటీదారుల కంటే ప్రత్యేకంగా నిలవండి. మీ ఫోటోలకు లోగో, టెక్స్ట్, చిత్రాలు, ఆకారాలను జోడించడానికి Picsart వాటర్‌మార్క్ క్రియేటర్‌ను ఉపయోగించండి. నిజంగా ప్రత్యేకమైన వాటర్‌మార్క్‌లను సృష్టించడానికి అనేక రకాల డిజైన్ టూల్స్, ఎఫెక్ట్లలోంచి ఎంచుకోండి.

వాటర్‌మార్క్‌లతో మీ బ్రాండ్ గుర్తింపును పెంచుకోండి
వాటర్‌మార్క్ జోడించిన చిత్రాలతో మీ విజువల్స్‌కు వృత్తిపరమైన మెరుగును ఇచ్చి, మీ లోగోను సులభంగా గుర్తించేలా చేయండి. చేయాల్సిన పనుల జాబితాకు మరో పని జోడించుకోకుండానే మీ బ్రాండ్‌ను ప్రచారం చేస్తూ, మీ కంటెంట్‌కు రక్షణ కల్పించండి. వాటర్‌మార్క్ జనరేటర్‌తో మీ చిత్ర రూపాన్ని త్వరగా జోడించి, నియంత్రించండి.

మీ కాపీరైట్‌కు స్టైల్‌గా రక్షణ కల్పించండి
మీ కంటెంట్‌ను ఇతరులు ఉపయోగించి, తమదిగా చూపించకుండా వాటర్‌మార్క్‌లతో నిరోధించండి. మీ కాపీరైట్‌కు సులభంగా, సమర్థంగా రక్షణ కల్పిస్తూనే మీ బ్రాండ్‌ను ప్రచారం చేయండి. మీ ఫోటోలకు మీ లోగోను జోడించండి లేదా యాజమాన్యాన్ని తెలియజేయడానికి, సున్నితమైన సమాచారం గురించి సూచించడానికి టెక్స్ట్‌ను వాటర్‌మార్క్‌గా ఉపయోగించండి. మీ దగ్గర లోగో లేదా? వేరే ఎడిటర్‌కు మారాల్సిన అవసరం లేకుండా Picsart లోగో మేకర్‌తో మొదటి నుంచి ఒకదాన్ని సృష్టించండి. లేదా మీ ప్రస్తుత లోగో ఫైల్‌ను పారదర్శకంగా మార్చడానికి బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్‌ను ఉపయోగించండి.

మీ వాటర్మార్క్లకు కొత్త రూపునివ్వండి
Picsartలో అందుబాటులో ఉన్న సమగ్రమైన ఎడిటింగ్ టూల్స్‌తో మీ చిత్రాలపై వాటర్‌మార్క్‌లు కనిపించే తీరును పూర్తిగా నియంత్రించండి. మీ వాటర్‌మార్క్‌ల రూపాన్ని సర్దుబాటు చేయడానికి ఫోటో ఎడిటర్‌ను ఉపయోగించండి. మీ ఫోటోకు టెక్స్ట్ జోడించండి, ట్రెండీ ఫాంట్లలోంచి ఎంచుకోండి, ఫోటో ఎఫెక్ట్‌లతో ప్రయోగాలు చేయండి, ఇంకా మరెన్నో చేయండి! ఇవన్నీ ఉపయోగించడానికి సులభమైన ఒకే ఇంటర్ఫేస్లో.

మీ ఫోటోలకు ఒకేసారి వాటర్‌మార్క్‌లను జోడించండి
వాటర్‌మార్క్ జోడించాల్సిన ఫోటోలు చాలా ఉంటే, Picsart బ్యాచ్ ఎడిటర్‌ను ఉపయోగించి వాటన్నింటికీ ఒకేసారి వాటర్‌మార్క్‌లను జోడించవచ్చు. ఇలా చేస్తే మీ సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి. మీరు వాటర్‌మార్క్ జోడించాలనుకునే ఫోటోలను ఎంచుకుని, ఆపై జోడించాలనుకునే వాటర్‌మార్క్‌ను ఎంచుకోండి. Picsart మీ ఫోటోలన్నింటికీ క్షణాల్లో వాటర్‌మార్క్‌ను జోడిస్తుంది.

Picsartతో మీ సృజనాత్మక ప్రయాణాన్ని కొనసాగించండి
Picsart ఫోటో ఎడిటర్‌లోని ప్రతి టూల్‌ను ప్రారంభకుల నుంచి నిపుణుల వరకు ఎవరైనా ఉపయోగించేలా రూపొందించాం.

AI లోగో జనరేటర్
ఒక ప్రాంప్ట్‌తో మొదటి నుంచి లోగోలను సృష్టించడానికి AI అద్భుతాలను ఉపయోగించండి.
చిత్రానికి టెక్స్ట్ జోడించండి
విస్తృత ఫాంట్ల లైబ్రరీతో మీ చిత్రాలకు మరింత అందం చేకూర్చండి.
బ్యాక్‌గ్రౌండ్‌ను తొలగించండి
AIతో బ్యాక్‌గ్రౌండ్‌ను అద్భుతంగా తొలగించండి లేదా పారదర్శకంగా మార్చండి.
ఆబ్జెక్ట్ రిమూవర్
మీ చిత్రాల నుంచి టెక్స్ట్‌లు, బ్యాక్గ్రౌండ్లు వంటి అవాంఛిత ఆబ్జెక్ట్లను తొలగించండి.
AI ఇమేజ్ జనరేటర్
మీ ఆలోచనను టైప్ చేయండి, మీ మాటలను అద్భుతమైన విజువల్స్‌గా AI మార్చనివ్వండి.
AI ఆర్ట్ జనరేటర్
AIతో క్షణాల్లో ఆకట్టుకునే కళాఖండాలను రూపొందించండి.
వాటర్‌మార్క్ మేకర్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
వాటర్‌మార్క్ అంటే మీ ఫోటోలకు జోడించే టెక్స్ట్ లేదా లోగో వంటి కనిపించే ఓవర్లే. ఇది మీ చిత్రాలను అనధికారిక వినియోగం నుంచి రక్షించడంలో సహాయపడటంతో పాటు, బ్రాండింగ్ సాధనంగానూ ఉపయోగపడుతుంది.
వీటిలో ప్రస్తావించబడింది




మెరుగైన క్రియేటర్ కంటెంట్ కోసం ఫోటోలను ఎడిట్ చేయండి
Pro
Most popularAI tools for everyday creative work.
Ultra
Most powerfulHeavy AI usage for creators & teams.
Enterprise
Custom AI solutions for large organizations.
- Volume discounts on credit rate
- On-demand top-ups


